Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనాలి: Minister gangula

కరీంనగర్: రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. రైతుల విషయంలో లాభ నష్టాలు చూడొద్దని తెలిపారు. ఈ పంట మాత్రమే ప్రభుత్వం కొంటుందని స్పష్టంచేశారు. కేంద్రంపై ఆందోళనకు రైతులు తమతో కలిసి రావాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement