చెత్తగాళ్లకు వచ్చేది చెత్త ఆలోచనలే: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-27T03:07:02+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో

చెత్తగాళ్లకు వచ్చేది చెత్త ఆలోచనలే: మంత్రి జగదీష్‌రెడ్డి

నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెత్తగాళ్లకు వచ్చేది చెత్త ఆలోచనలేనని జగదీష్‌రెడ్డి అన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయని వారికి ఏం తెలుస్తుందని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు రేవంత్‌కు పదవి ఎలా వచ్చిందో, ఆ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారని జగదీష్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పులి వేషం వేస్తే పులులు కారని గుర్తుంచుకోవాలని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా చిల్లర మాటలను మానుకోవాలని రేవంత్‌రెడ్డికి మంత్రి జగదీష్‌రెడ్డి హితవు పలికారు. 

Updated Date - 2021-10-27T03:07:02+05:30 IST