నేడు నల్లగొండలో మంత్రి జగదీష్ పర్యటన

ABN , First Publish Date - 2021-07-29T13:31:40+05:30 IST

నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు.

నేడు నల్లగొండలో మంత్రి జగదీష్ పర్యటన

నల్లగొండ:  నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా  సూర్యాపేట, మునుగోడు నియోజకవర్గాల్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-07-29T13:31:40+05:30 IST