36.99 లక్షల కార్డుదారులకు ఉచిత బియ్యం: కొడాలి

ABN , First Publish Date - 2021-05-07T09:33:58+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 36.99 లక్షల రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేశామని మంత్రి కొడాలి నాని ఒక ప్రకటనలో తెలిపారు

36.99 లక్షల కార్డుదారులకు ఉచిత బియ్యం: కొడాలి

గుడివాడ, మే 6: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 36.99 లక్షల రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేశామని మంత్రి కొడాలి నాని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కార్డుదారులకు ప్రతి సభ్యుడికీ నెలకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-07T09:33:58+05:30 IST