Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై Minister KTR సెటైర్

హైదరాబాద్‌: బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇవ్వాలని...జన్‌ధన్‌ అకౌంట్లలోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయంటూ మంత్రి కేటీఆర్‌ సెటైర్‌ విసిరారు. 

Advertisement
Advertisement