Abn logo
Nov 21 2020 @ 16:26PM

‘జనం లేని సేన జనసేన..సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్’

Kaakateeya

హైదరాబాద్: వరద బాధితులను కేసీఆర్ సర్కారు ఆదుకుంటే బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీని విమర్శించడమే విపక్షాల అజెండా అన్నారు. సొంత ఎజెండాతో ప్రచారం చేస్తోంది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. జనం లేని సేన జనసేన..సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్ అని విమర్శించారు.

Advertisement
Advertisement