ఆగస్టు 30 నాటికి కనకదుర్గ ఫ్లై ఓవర్‌

ABN , First Publish Date - 2020-07-18T09:55:11+05:30 IST

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 30 నాటికి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

ఆగస్టు 30 నాటికి కనకదుర్గ ఫ్లై ఓవర్‌

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


వన్‌టౌన్‌, జూలై 17 : కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 30 నాటికి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ఫ్లై ఓవర్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. రథం సెంటర్‌ నుంచి భవానీపురం వరకు తిరిగారు.

Updated Date - 2020-07-18T09:55:11+05:30 IST