Advertisement
Advertisement
Abn logo
Advertisement

బృందావన్‌ కాలనీలో మంత్రి పూజలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 29 : జిల్లా కేంద్రంలోని బృందావన్‌ కాలనీలో నూత నంగా నిర్మించిన అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహిం చిన విగ్రహం, ధ్వజస్తంభం, కలశప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పూజలు నిర్వహించారు. మాట్లాడుతూ కాలనీ వాసులు దేవాలయాన్ని నిర్మించినందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు కలిసి కట్టుగా దేవాల యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాల యం కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి. నర్సింహులు తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement