'మిరాకిల్': కొట్టుకోవడం ప్రారంభించిన ఆగిన గుండె

ABN , First Publish Date - 2021-06-23T03:23:20+05:30 IST

పట్టణంలో ఓ అద్భుతం జరిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బైక్‌ ఢీకొని

'మిరాకిల్': కొట్టుకోవడం ప్రారంభించిన ఆగిన గుండె

కరీంనగర్‌: పట్టణంలో ఓ అద్భుతం జరిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బైక్‌ ఢీకొని యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి యువకుడు వెళ్లాడు. ఆ యువకుడి గుండెను నిమిషం పాటు కానిస్టేబుల్ కలీల్ ప్రెస్ చేసాడు. దీంతో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. వెంటనే యువకుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2021-06-23T03:23:20+05:30 IST