Abn logo
Jul 8 2020 @ 14:11PM

తల్లాడ సొసైటీలో డబ్బు మాయం...

తల్లాడ : ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రైతుల డబ్బు గల్లంతయ్యింది. ఈ క్రమంలో... అధికారులను రైతులు కార్యాలయంలోనే నిర్భంధించారు. అంతేకాకుండా కొన్ని గదులకు తాళం వేశారు.


సమస్య పరిష్కారమయ్యేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. కాగా... పరపతి సంఘంలో డబ్బు గల్లంతైన విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement