Advertisement
Advertisement
Abn logo
Advertisement

కందుకూరు సీఐకి తప్పిన ప్రమాదం

ప్రకాశం: జిల్లాలోని కందుకూరు సీఐ శ్రీరాంకు ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలంలోని సాలిపేట సముద్ర తీరంలో అనుమానస్పదంగా ఉన్న షిప్‌ను పరిశీలించేందుకు పోలీసులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు వెళుతున్న మర పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో సీఐ శ్రీరాంతో పాటు మరో ముగ్గురు పోలీసులు ఉన్నట్లు సమాచారం. స్వల్ప గాయాలతో వారు బయట పడటంతో పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 

Advertisement
Advertisement