టెన్షన్‌లో హోం మంత్రి ఫ్యామిలీ

ABN , First Publish Date - 2020-12-04T06:02:05+05:30 IST

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హోం మంత్రి సుచరిత కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది.

టెన్షన్‌లో హోం మంత్రి ఫ్యామిలీ

తణుకు టౌన్‌, డిసెంబరు 3 : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హోం మంత్రి సుచరిత కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది. ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణకు రెండు రోజుల ముందు.. అంటే గత ఆదివారం తణుకులో జరిగిన హోం మంత్రి మను మడి అన్నప్రాసనకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మాస్క్‌ లేకుండా అక్కడే కలియతిరిగారు. ఆమె మనుమడిని ఎత్తుకుని ముద్దాడారు. ఈ నేపథ్యంలో బంధువులు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. 

Updated Date - 2020-12-04T06:02:05+05:30 IST