ఆ సభ ఆదివాసులకు వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2021-08-01T22:55:28+05:30 IST

ఆ సభ ఆదివాసులకు వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే సీతక్క

ఆ సభ ఆదివాసులకు వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే సీతక్క

ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలో నిర్వహించే సభ ఆదివాసులకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొందరు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసమే దళిత గిరిజన దండోరా అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. 

Updated Date - 2021-08-01T22:55:28+05:30 IST