దుండగులకు ఉరిశిక్ష వేయాలి‌: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2021-07-09T02:28:57+05:30 IST

దమ్మాయిగూడ అత్యాచార దుండగులకు ఉరిశిక్ష వేయాలని ఎమ్మెల్యే సీతక్క

దుండగులకు ఉరిశిక్ష వేయాలి‌: ఎమ్మెల్యే సీతక్క

మేడ్చల్‌: దమ్మాయిగూడ అత్యాచార దుండగులకు ఉరిశిక్ష వేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. దమ్మాయిగూడా జవహర్‌నగర్ పరిధిలో అత్యాచారానికి గురైన మూడేళ్ళ బాలికను ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్‌యూఐ నేత బలమూరు వెంకట్ పరామర్శించారు. అత్యాచారం చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలన్నారు. మరో ఏ బాలికకు ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రజల సమక్షంలో  దుండగులకు ఉరిశిక్ష వేయాలన్నారు. బాధిత బాలికకు వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-07-09T02:28:57+05:30 IST