మహిళా కమిషన్‌ కోసం ఉద్యమిస్తాం: సీతక్క

ABN , First Publish Date - 2020-09-29T22:40:48+05:30 IST

మహిళలంటే సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మహిళల పోరాటం వల్లే ఇద్దరి మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కిందని

మహిళా కమిషన్‌ కోసం ఉద్యమిస్తాం: సీతక్క

హైదరాబాద్: మహిళలంటే సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మహిళల పోరాటం వల్లే ఇద్దరి మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కిందని చెప్పుకొచ్చారు. మహిళా కమిషన్‌ కోసం ఉద్యమిస్తామని సీతక్క ప్రకటించారు.

Updated Date - 2020-09-29T22:40:48+05:30 IST