Abn logo
Mar 2 2021 @ 18:06PM

మహిళా వలంటీర్‌‌ను దూషించిన ఎమ్మెల్యే తలారి

పశ్చిమ గోదావరి: స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీకి సహకరించలేదనే కోపంతో మహిళా వాలంటీర్‌‌ను వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు దూషించారు. రాయడానికి వీలులేని భాషలో బూతు పురాణం అందుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ మహిళా వలంటీర్ టీడీపీకి సహకరించిందని ఎమ్మెల్యే తలారికి ఆ పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. దీంతో రాజుపాలెంలో మహిళా వాలంటీర్‌ను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు దూషించారు. ఉద్యోగం ఇచ్చింది జగనా? టీడీపీనా అంటూ ఆ మహిళా వలంటీర్‌పై ఎమ్మెల్యే మండిపడ్డారు.  

Advertisement
Advertisement
Advertisement