చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-06-12T01:32:56+05:30 IST

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల పాప మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాం: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల పాప మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో మోక్ష తండ్రి, ఎమ్మెల్సీ ‌కవితను కలిశారు, బాలిక ఆరోగ్య పరిస్థితిని కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోక్ష వైద్యానికి సాయం చేస్తానని కవిత చెప్పారు.

Updated Date - 2021-06-12T01:32:56+05:30 IST