Abn logo
Sep 27 2021 @ 02:50AM

మోదీ @సెంట్రల్‌ విస్టా

అమెరికా పర్యటన నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ అనూహ్యంగా ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో.. నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా  పనులు జరుగుతున్నచోటుకు వెళ్లారు. దాదాపు అక్కడే గంటసేపు ఉండి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. మోదీ ఆకస్మిక పర్యటనతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.