Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘మోహన్ బాబు దేనికి సిద్ధం... సంధికా? సమరానికా?’’ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే...

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ సీజన్ త్రీ మొదలైపోయింది. తొలి ఎపిసోడ్‌లో వైఎస్ శర్మిల ఇంటర్వ్యూ రాజకీయ వర్గాల్లో ఎంతో చర్చకు దారితీసింది. మరి నెక్ట్స్ ఎవరు? అటు సినిమా, ఇటు పాలిటిక్స్ రెండిట్లోనూ తనదైన పంథాలో సాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు! 


‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ సీజన్ త్రీలో మన తరువాతి అతిథి మోహన్ బాబు. ఆయనతో సాగిన ‘ఆర్కే మార్కు’ ఆసక్తికర సంభాషణలో... ఎన్నో మిలియన్ డాలర్ కొశ్చన్స్‌కు ఆన్సర్స్ లభించాయి!. 

మోహన్ బాబులో వేదాంతం ఎందుకు?

ఇంతకీ, ఎవరి మాడు పగిలింది? 

మోహన్ బాబు బిక్క మొహం ఎందుకు పెట్టారు?

‘కలెక్షన్ కింగ్’ పశ్చాత్తాప పడుతున్నారా?

మోహన్ బాబు దేనికి సిద్ధం... సంధికా? సమరానికా?

నీచ, నికృష్ట, దరిద్ర, భ్రష్టుత్వ... వంటి పదాలు మోహన్ బాబు నోటి వెంట ఎందుకు వచ్చాయి?

‘మొరిగే కుక్కల’ని మోహన్ బాబు ఎవర్ని అన్నారు?

దాసరి, చిరంజీవి గురించి ‘డైలాగ్ కింగ్’ చెప్పిందేమిటి?


‘మోహన్ బాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’...  ఏబీఎన్‌లో...   

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement