గ్యాస్ సిలిండర్ పేలి.. తల్లీకొడుకు దుర్మరణం

ABN , First Publish Date - 2020-03-17T13:50:52+05:30 IST

పెద్దపల్లి: గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకొడుకు దుర్మరణం పాలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గ్యాస్ సిలిండర్ పేలి.. తల్లీకొడుకు దుర్మరణం

పెద్దపల్లి: గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకొడుకు దుర్మరణం పాలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో.. తల్లీకొడుకు.. గొట్టే యశోద (45), గొట్టే రోహన్ (18) సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేసింది.

Updated Date - 2020-03-17T13:50:52+05:30 IST