Motorola Moto E20 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

ABN , First Publish Date - 2021-09-17T01:08:33+05:30 IST

Motorola Moto E20 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Motorola Moto E20 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటొరోలా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోటొరోలా మోటో ఈ20 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ మోటొరోలా మోటో ఈ20 ఫోన్ రూ. 8,700 ఉంటుంది. ఒకే వేరియంట్‌లో మోటొరోలా మోటో ఈ20 ఫోన్ అందుబాటులోకి వస్తోంది.

Updated Date - 2021-09-17T01:08:33+05:30 IST