రాఘవేంద్రుని సన్నిధిలో సినీ నటి

ABN , First Publish Date - 2021-10-17T06:25:26+05:30 IST

మంత్రాలయం దర్శనార్థం సినీ సహాయ నటి, యాంకర్‌ హరితేజ, కుటుంబసభ్యులు శనివా రం మంత్రాలయం వచ్చారు.

రాఘవేంద్రుని సన్నిధిలో సినీ నటి

మంత్రాలయం,అక్టోబరు 16.  మంత్రాలయం దర్శనార్థం సినీ సహాయ నటి, యాంకర్‌ హరితేజ, కుటుంబసభ్యులు శనివా రం మంత్రాలయం వచ్చారు. గ్రామదేవత మంచాలమ్మ దర్శించు కొని, రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి విషేశ పూజలు నిర్వహించారు. వీరికి మఠం పీఠాధిపతి సుభు దేంద్రతీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వం చారు. కార్యక్రమంలో జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:25:26+05:30 IST