Advertisement

‘మా’ నూతన కార్యవర్గమిదే

ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికలలో ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. మంచు విష్ణుతో పాటు అతని ప్యానల్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జనరల్ సెక్రటరీగా వై. రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, ట్రెజరర్‌గా శివబాలాజీలతో పాటు ఈసీ మెంబర్స్ 10 మంది గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ఓడిపోగా.. ఆయన ప్యానల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌లతో పాటు ఈసీ మెంబర్స్ 8 మంది గెలుపొందారు. టోటల్‌గా మా నూతన కార్యవర్గంకు సంబంధించి గెలిచిన వారి పేర్లు, వారికి వచ్చిన ఓట్ల వివరాలిలా ఉన్నాయి.


‘మా’ నూతన కార్యవర్గం

అధ్యక్షుడు: మంచు విష్ణు (383)

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ (275)

వైస్ ప్రెసిడెంట్స్: మాదాల రవి (376), బెనర్జీ (298)

జనరల్ సెక్రటరీ: వై. రఘుబాబు (341)

జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ (333), గౌతంరాజు (322)

ట్రెజరర్: ఎమ్. శివబాలాజీ (360)


ఈసీ మెంబర్స్:

1. శివారెడ్డి (362)

2. గీతాసింగ్ (340)

3. అశోక్ కుమార్ (336)

4. బ్రహ్మాజీ (334)

5. శ్రీలక్ష్మి (330)

6. సి.మాణిక్ (326)

7. ఈటీవీ ప్రభాకర్ (319) 

8. తనీష్ (306)

9. ఘర్షణ శ్రీనివాస్ (296)

10. హరినాధ్ బాబు (296)

11. సురేష్ కొండేటి (294)

12. శివన్నారాయణ (290)

13. సంపూర్ణేష్ బాబు (285)

14. జి.ఎస్. శశాంక్ (284)

15. సమీర్ (282)

16. సుడిగాలి సుధీర్ (279)

17. బొప్పన విష్ణు (271)

18. కౌశిక్ (269)

Advertisement
Advertisement