సినిమా అవకాశం!

ABN , First Publish Date - 2020-09-26T09:13:28+05:30 IST

జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న నూతన చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలు శనివారం ఉదయం 9

సినిమా అవకాశం!

భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 25: జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న నూతన చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలు శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని సిద్ధార్థ రెసిడెన్సీలో జరగనున్నాయి. దుర్గాభవాని ప్రొడక్షన్‌, హరిహర ఆర్ట్స్‌ నిర్మాణంలో తెరకెక్కే ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్‌, నిర్మాతలు ప్రసాద్‌రెడ్డి, దుర్గాభవాని. హీరో, హీరోయిన్‌, ఇతర ఆర్టిస్టుల కోసం ఈ ఎంపి కలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు 9912556959 నెంబర్లో సంప్రదించాలని ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-26T09:13:28+05:30 IST