ముఖ్యమంత్రే మాస్కు పెట్టుకోకపోతే ఎలా?: గల్లా

ABN , First Publish Date - 2020-08-11T08:58:00+05:30 IST

‘‘కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. సాక్షాత్తు సీఎం జగన్మోహన్‌రెడ్డే మాస్కు

ముఖ్యమంత్రే మాస్కు పెట్టుకోకపోతే ఎలా?: గల్లా

గుంటూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. సాక్షాత్తు సీఎం జగన్మోహన్‌రెడ్డే మాస్కు పెట్టుకోకుండా తిరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’’ అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా ఉధృతికి దోహదపడుతున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-08-11T08:58:00+05:30 IST