Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: ఎంపీ సుజనా

ప్రకాశం: రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. 

Advertisement
Advertisement