బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం?

ABN , First Publish Date - 2021-08-08T03:25:36+05:30 IST

జిల్లాలో బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం చేసిన సంఘటన

బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం?

ఖమ్మం: జిల్లాలో బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైరా మండలం లింగన్నపాలెంలో   బాలికపై విప్పల మడక ఎంపీటీసీ సంజీవరావు అత్యాచార యత్నం చేసాడు. సంజీవరావుపై పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేసారు. 

Updated Date - 2021-08-08T03:25:36+05:30 IST