వైభవంగా ముక్కంటి పార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2021-10-17T05:55:47+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది.

వైభవంగా ముక్కంటి పార్వేట ఉత్సవం
పార్వేట ఉత్సవంలో పాల్గొన్న ఈవో తదితరులు

శ్రీకాళహస్తి, అక్టోబరు 16: జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. దసరా పురస్కరించుకొని ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం ఉత్సవమూర్తులను అలంకార మండపంలో కొలువదీర్చారు. విశేషంగా అలంకరించి పార్వేట ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనల నడుమ ఆలయంలోని రంగుల గోపురం వరకు మాత్రమే ఉత్సవ మూర్తులను ఊరేగించారు. 

Updated Date - 2021-10-17T05:55:47+05:30 IST