వయస్సు చిన్న... ప్రతిభ మిన్న

ABN , First Publish Date - 2020-10-11T05:30:00+05:30 IST

చక్కని నీతి కథలు చెబుతాడు. సౌరవ్యవస్థ గురించి అడిగితూ చక్కగా వివరిస్తాడు. ఐదేళ్ల వయసులోనే అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు అనంతపురానికి చెందిన గుడ్డిటి కృష్ణ కార్తికేయ...

వయస్సు చిన్న... ప్రతిభ మిన్న

చక్కని నీతి కథలు చెబుతాడు. సౌరవ్యవస్థ గురించి అడిగితూ చక్కగా వివరిస్తాడు. ఐదేళ్ల వయసులోనే అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు అనంతపురానికి చెందిన గుడ్డిటి కృష్ణ కార్తికేయ. 


  1. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు కార్తికేయ. పండుగలు వాటి ప్రాశస్త్యాల గురించి అడిగితే గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. మానవ శరీరంలో ఉన్న అవయవాలు, వాటి పనితీరు గురించి అడిగితే పూస గుచ్చినట్టుగా వివరిస్తాడు. 
  2. మన దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు అడిగింతే తడవుగా చెప్పేస్తాడు. ఈ బుడతడు తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.

Updated Date - 2020-10-11T05:30:00+05:30 IST