Mulugu: ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

ABN , First Publish Date - 2021-12-18T13:35:20+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణగ్రతలు 9డిగ్రీలకు పడిపోయాయి.

Mulugu: ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

ములుగు: జిల్లాలోని ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఏజెన్సీ వాసులు రాత్రిళ్లు నెగళ్లు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్నంతా మంచు దుప్పటి కప్పేసింది. అటవి పల్లెలు కశ్మీర్‌ను తలపిస్తున్నాయి. 

Updated Date - 2021-12-18T13:35:20+05:30 IST