నిరాశ పరిచిన డికాక్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై

ABN , First Publish Date - 2021-04-21T01:19:28+05:30 IST

ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

నిరాశ పరిచిన డికాక్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై

చెన్నై: ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టోయినిస్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి క్వింటన్ డికాక్ అవుటయ్యాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడిన డికాక్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు పూర్తయ్యాయి. ముంబై వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-21T01:19:28+05:30 IST