మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీస్‌

ABN , First Publish Date - 2021-07-24T03:35:51+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక పర్యాయాలు మున్సిపల్‌ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవటంతో సమస్యలు పరిష్కరించకపోతే ఏ సమయంలోనైనా సమ్మెకు సిద్ధమని కార్మిక సంఘ నాయకులు నోటీస్‌ ఇచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీస్‌
మున్సిపల్‌ మేనేజరుకు సమ్మె నోటీస్‌ ఇస్తున్న మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకులు

కావలి, జూలై 23: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక పర్యాయాలు  మున్సిపల్‌ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవటంతో సమస్యలు పరిష్కరించకపోతే ఏ సమయంలోనైనా సమ్మెకు సిద్ధమని కార్మిక సంఘ నాయకులు నోటీస్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలో మేనేజరుకు శుక్రవారం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లె అంకయ్య ఆధ్వర్యంలో కార్మికులు నోటీస్‌ను అందచేశారు.

Updated Date - 2021-07-24T03:35:51+05:30 IST