Musi ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

ABN , First Publish Date - 2021-07-16T16:11:02+05:30 IST

మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు ఆరు గేట్లను ఆరు ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసి

Musi ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

నల్గొండ: మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు ఆరు గేట్లను ఆరు ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసి ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో, 13,469 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా..ప్రస్తుతం 639 అడుగులుగా కొనసాగుతోంది. నీటినిల్వ 2.99 టీఎంసీలు గాను..పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Updated Date - 2021-07-16T16:11:02+05:30 IST