మూసీ ప్రాజెక్ట్: ఏడు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2021-07-15T13:19:54+05:30 IST

మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఏడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

మూసీ ప్రాజెక్ట్: ఏడు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఏడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,872.64 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 4,597.36 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం  645 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 641.80 అడుగులకు చేరింది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 3.64 టీఎంసీలకు గాను... పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-07-15T13:19:54+05:30 IST