Nallagonda: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2021-07-19T14:43:18+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Nallagonda: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.  మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,362.01క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,365.72 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 638.60 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 2.90 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-07-19T14:43:18+05:30 IST