స్టెప్పులేసిన వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-02-22T18:42:49+05:30 IST

స్టెప్పులేసిన వైసీపీ ఎమ్మెల్యే

స్టెప్పులేసిన వైసీపీ ఎమ్మెల్యే

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం మండలం వేల్వడం గ్రామంలో ప్రభల గ్రామోత్సవాన్ని వైభవంగా జరిగింది. ఈ గ్రామోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డ్యాన్స్ చేసి అలరించారు. ఎన్‌ఆర్ఐ లక్కిరెడ్డి జయప్రకాశ్ రెడ్డితో కలిసి కృష్ణప్రసాద్ స్టెప్పులేశారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేసిన దృశ్యాలు పై వీడియోలో వీక్షించండి.  

Updated Date - 2020-02-22T18:42:49+05:30 IST