Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 24 2021 @ 08:49AM

NALGONDA: నాగార్జున సాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 79,508 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04250 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 3.11.74 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement