Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nagarjunasagar ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 62,026 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 81,054 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 311.7462 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement