NALLAGONDA: నాగార్జున సాగర్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-22T13:53:18+05:30 IST

గువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను..ప్రస్తుత్త నీటిమట్టం 534.80 అడుగులకు చేరింది

NALLAGONDA: నాగార్జున సాగర్‎కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను..ప్రస్తుత్త నీటిమట్టం 534.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి ప్రస్తుతం ఇన్ ప్లో 26,907 క్కూసెకులు కాగా, అవుట్ ఫ్లో 972 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 177.6686 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Updated Date - 2021-07-22T13:53:18+05:30 IST