Nallagonda: నాగార్జున సాగర్‎కు కొనసాగుతున్న వరద..4 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-06T12:42:14+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 66,170 క్యూసెక్కులుగా ఉండగా

Nallagonda: నాగార్జున సాగర్‎కు కొనసాగుతున్న వరద..4 గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 66,170 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 78, 696 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.70 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 311.1480 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-06T12:42:14+05:30 IST