Nagarjuna Sagar ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-10-31T14:02:01+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు తెరిచిన గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 68,756 క్యూసెక్కులు కాగా ఉండగా, అవుట్ ఫ్లో: 52,150 క్యూసెక్కులుగా

Nagarjuna Sagar ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ప్రవాహం

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు తెరిచిన గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 68,756 క్యూసెక్కులు కాగా ఉండగా, అవుట్ ఫ్లో: 52,150 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-31T14:02:01+05:30 IST