Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో  63,355 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 590.00 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిలువ 312.0450 టీఎంసీలుగా నమోదు  అయ్యింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement