నాగార్జునసాగర్‌కు స్వల్పంగా వస్తున్న వరద

ABN , First Publish Date - 2021-07-15T13:25:41+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది.

నాగార్జునసాగర్‌కు స్వల్పంగా వస్తున్న వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 530.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 168.3418 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 7,063 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 450 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-15T13:25:41+05:30 IST