Nallagonda: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద
ABN , First Publish Date - 2021-07-29T13:17:20+05:30 IST
: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,11,310 క్యూసెక్కులు,
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,11,310 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 9,154 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 543.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 195.6975 టీఎంసీలుగా నమోదు అయ్యింది.