Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: నాగార్జునసాగర్‌లో ఉద్రిక్త వాతావరణం

నల్గొండ: నాగార్జునసాగర్‌లో ఉద్రిక్త వాతావరణల నెలకొంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చారంటూ గిరిజన మహిళ కుటుంబం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నాయత్నానికి పాల్పడింది. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ - మాచర్ల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే ఇళ్లు కూలగొట్టారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నాగార్జునసాగర్‌లో వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement