Nalgonda: నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద..4 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-18T13:11:30+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్

Nalgonda: నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద..4 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 84,309 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.40 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 310.27 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-18T13:11:30+05:30 IST