Abn logo
Sep 21 2021 @ 07:47AM

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి అధికారులకు దిగువకు నీటిని విడుదల చేశారు.సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 66,276 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 311.74 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption