Nagarjusagar Projectకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-23T13:56:50+05:30 IST

నాగార్జుసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 64,000 క్యూసెక్కులుగా

Nagarjusagar Projectకు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జుసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 64,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 312.04250 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-23T13:56:50+05:30 IST