నాగభైరవ సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2021-03-22T06:35:06+05:30 IST

జాతీయ కవి నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో నెలకొల్పిన ‘నాగభైరవ సాహిత్య పీఠం’ 2020 పురస్కారాన్ని నవలా ప్రక్రియలో ఇవ్వాలని...

నాగభైరవ సాహిత్య పురస్కారం

జాతీయ కవి నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో నెలకొల్పిన ‘నాగభైరవ సాహిత్య పీఠం’ 2020 పురస్కారాన్ని నవలా ప్రక్రియలో ఇవ్వాలని నిర్ణయించింది. 2018, 19, 20ల్లో ప్రచురితమైన నవలలు అర్హమైనవి. సాహిత్య పరిశోధనా ప్రక్రియకు ఇచ్చే 2021 పురస్కారానికి 2016-20 మధ్యకాలం ప్రచురితమైన పరిశోధనా గ్రంథాలు పంపవచ్చు. తుదిగడువు ఏప్రిల్‌ 30. మరిన్ని వివరాలకు 9849799711లో సంప్రదించవచ్చు. 

నాగభైరవ ఆదినారాయణ


Updated Date - 2021-03-22T06:35:06+05:30 IST