Nalgonda: మూసీ ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-29T17:33:06+05:30 IST

మూసీ ప్రాజెక్ట్ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు మూసీ మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల..

Nalgonda: మూసీ ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత

నల్గొండ: మూసీ ప్రాజెక్ట్ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు మూసీ మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్ ఫ్లో 2,317 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,945 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 3.94 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-29T17:33:06+05:30 IST